ఆటోవాలాలకు 100 రోజుల ఉపాధి కల్పిస్తాం!
రెక్కాడితే కానీ డొక్కాడని ఆటోవాలా కుటుంబాలకు మంత్రి హరీష్‌రావు బాసటగా నిలిచారు. సిద్దిపేట సీసీ గార్డెన్స్‌లో గ్రామీణ ప్రాంతాల్లోని 312 మంది ఆటోవాలా కార్మిక కుటుంబాలకు నిత్యావసర వస్తువులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. సిద్దిపేట నియోజకవర్గంలో దాదాపు 3 వేల పైచిలుకు…