భారత్, వెస్టిండీస్ మధ్య మూడు టీ20ల సిరీస్‌లో ఆఖరిదైన మూడో టీ20 బుధవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే సిరీస్‌లో ఇరుజట్లు చెరో విజయం సాధించడంతో నిర్ణయాత్మక మూడో టీ20 రసవత్తరంగా సాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సిరీస్‌ను కైవసం చేసుకునేందుకు రెండు టీమ్‌లు సన్నద్ధమవుతున్నాయి. రేపు జరగనున్న మ్యాచ్ కోసం నిర్వహించిన మీడియా సమావేశంలో టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడారు.
వరల్డ్‌కప్‌పై కాదు..సిరీస్ విజయంపైనే ఫోకస్